NISHTHA 2 Course complete చేయని high school ఉపాధ్యాయులకు చివరి అవకాశం
*హైస్కూల్ ఉపాధ్యాయులందరూ నిష్ఠ 2. 0 కోర్స్ లు తప్పని సరిగా పూర్తి చేయవలసి ఉన్నందున జాయిన్ కాని వారి కోసం Batch 2 ప్రారంభిస్తూ సూచనలతో ఉత్తర్వులు.*
*నిష్ట 2.0 బ్యాచ్ 2 లో 1 నుండి 6 మాడ్యూల్స్ మరల కొత్త లింక్స్ తో ఓపెన్ అయ్యాయి.*
*జాయిన్ కావడానికి 25.12.2021 వరకు అవకాశం ఉంటుంది. ఇదే చివరి అవకాశం.*
*గతంలో ఈ మాడ్యూల్స్ పూర్తి చేసినవారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.*
*పాత లింక్స్ పనిచేయవు.AP_Sec_1. Curriculum and Inclusive Classrooms-Batch2
Comments
Post a Comment